Surprise Me!

Vanadurgamma: ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీరా నది | Oneindia Telugu

2025-08-18 61 Dailymotion

Vanadurgamma. Heavy rains are falling in the combined Medak districts. Due to this, the projects are overflowing. The Manjeera river is flowing rapidly near the Vanadurgamma temple at Edupayala in the district. Due to heavy rains and floods, the water level in the Singur reservoir located upstream has increased. Due to this, the authorities are releasing water from the project downstream. Due to this water, the flood flow in the Manjeera river has increased. In this sequence, the river is flowing rapidly near the Edupayala temple. Drone footage of this is going viral on social media.
ఉమ్మడి మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులు నిండిపోయాయి. జిల్లాలోని ఏడుపాయల వద్ద వనదుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలు, వరద కారణంగా ఎగువ ఉన్న సింగూర్ జలాశయంలో నీటిమట్టం పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు చేరడంతో మంజీరా నదిలో వరద ప్రవాహం పెరిగింది. ఈ క్రమంలో ఏడుపాయల ఆలయం వద్ద నదీ పాయ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అందుకు సంబంధించిన డ్రోన్‌ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
#EdupayalaTemple
#MedakFloods
#HeavyRains

Also Read

దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీ లోని ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/heavy-rain-alert-for-some-districts-in-ap-due-to-cyclone-effect-448269.html?ref=DMDesc

బంగాళాఖాతంలో డబుల్ అల్పపీడనాలు: ఏపీకి అతి భారీ వర్షాలు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/prepare-for-heavy-rainfall-andhra-pradesh-faces-downpour-448177.html?ref=DMDesc

ఎటు చూసినా వరదే: కాలు కదపలేనంత కష్టం: రేవంత్ రివ్యూ :: https://telugu.oneindia.com/news/telangana/heavy-rains-batters-telangana-cm-revanth-reddy-orders-to-remain-available-at-the-ground-level-448091.html?ref=DMDesc

Buy Now on CodeCanyon